MDK: విశ్వకర్మ కార్పొరేషన్ సాధన కోసం ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉందని పాపన్నపేట విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వడ్ల కుబేరుడు పేర్కొన్నారు. పాపన్నపేటలో విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. విశ్వకర్మలకు ప్రభుత్వ సహకారం అందించాలన్నారు.