KMR: గాంధారిలోని వజ్జపల్లి గ్రామంలో నేడు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పబ్బ దశరథం వజపల్లి గ్రామ సర్పంచ్ రాధాబాయి శ్యామరావు మాట్లాడుతూ.. రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 15న లోపల బకాయిలు చెల్లించకుంటే హైవే రోడ్డుపైన ధర్నాకు దిగుతామని అన్నారు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.