WNP: రేవల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కొన్ని కిటికీ అద్దాలు పగిలిపోయిన విషయాన్ని స్థానికులు ప్రస్తావించగా, ఎంపీడీఓ వివరణ ఇచ్చారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి కార్యాలయ నిర్వహణకు లేదా సిబ్బంది పనికి ఎలాంటి ఆటంకం లేదు. అద్దాలు పగిలినప్పటికీ రికార్డులు, పని విధానం సాధారణంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.