జనగామ జిల్లా రైల్వే నెంబర్ వన్ ప్లాట్ఫారంపై గుర్తుతెలియని మధ్య వయసుకుడి మృతదేహాన్ని ఆదివారం జి.ఆర్.పి పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం దాదాపు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నట్లు తెలిపారు మృతదేహాన్ని మార్చురుకు తరలించి భద్రపరిచారు. ఇతర వివరాలకు 9247800433 నంబర్ కు ఫోన్ చేయాలని కోరారు.