ASF: రెబ్బన మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఆలయ ఫౌండేషన్& కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని MLA కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేష్ దొత్రే శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కంటి చూపు సమస్య ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.