MDK: ఈనెల 9, 10 తేదీల్లో రామాయంపేటలో జరిగే ‘ప్రశిక్షణ మహా అభియాన్’ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని జిల్లా జీఎస్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం నర్సాపూర్‌లో బీజేపీ నాయకులు, కన్వీనర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. లావణ్య, అనిల్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.