WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెక్కొండ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ.. వినతి పత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపాయి. ఈ కార్యక్రమంలో సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, బొంపెల్లి దేవేందర్ రావు, సింగులాల్, మహిపాల్ తదితరులున్నారు.