SKLM: మున్సిపాలిటీ పరిధిలో 43 నుంచి 50 వార్డులు అయ్యాతి నగరం, పాజల్ బాగుపేటలో ఉన్న టీడీపీ నాయకులతో లీడర్ విత్ కేడర్ కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జి.శంకర్ పాల్గొన్నారు. ప్రతి వార్డు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.