SRPT: సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దేవుడి ఆశీస్సులతో దామోదర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.