HYD: Ed.CET 2025 సెకండ్ ఫేజ్ రిజల్ట్ విడుదల చేసినట్లుగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సీట్ వచ్చిన కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో, అలాట్మెంట్ ఫీజు చెల్లించి రిపోర్టు చేయాల్సి ఉందని తెలియజేశారు. విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.