కృష్ణ: పామర్రు MLA వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలు ఆయన కార్యాలయం ప్రకటించింది. ఉదయం 9:30కు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జనసేన ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్‌ను పరామర్శిస్తారు. అనంతరం ఉదయం 11గం.కు మొవ్వ గ్రామంలో మధ్యాహ్నం ఒంటి గంటకు పిడుగురాళ్లలో జరిగే వర్ల ప్రసాద్ పెద్దకర్మలకు హాజరుకానున్నారు.