KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రెడ్డి సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత దావు సంపత్ రెడ్డి ఔదార్యం చాటుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ టెన్త్, ఇంటర్ చదివే వీలును ప్రభుత్వం కల్పించింది. కాగా గ్రామానికి చెందిన మహిళలు చదువుకునే ముందుకురాగా, శనివారం వారికి ఆర్థికసాయం అందించారు.