HYD: ఓయూ పరిధిలోని విదేశీ భాషల డిప్లమో కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డిప్లమో ఇన్ ఫ్రెంచ్, సీనియర్ డిప్లమో ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లమో ఇన్ జర్మన్, సీనియర్ డిప్లమో ఇన్ జర్మన్ కోర్సుల రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.