ADB: తలమడుగు మండలంలోని పల్సి(బి) తాండ గ్రామస్తులు MLA అనిల్ జాదవ్ ను నేరడిగొండలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో BSNL టవర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.