TPT: తడ ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 10 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీ.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థు అర్హులన్నారు. ఈ నెల 15 లోపు https://naipunyam.ap.gov.in/user-registration https://naipunyam.ap.gov.in/user-registration వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.