KRNL: జిల్లా కలెక్టర్‌గా నూతనంగా నియమితులైన డా. అట్టాడా సిరి శనివారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న కలెక్టర్‌ను జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య, డీఆర్వో మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు.