MDK: తూప్రాన్ మండలంలో నిర్వహిస్తున్న డ్రైడే – ఫ్రైడే కార్యక్రమాలపై జడ్పి సీఈవో ఎల్లయ్య సమీక్ష నిర్వహించారు. ఇవాళ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సతీష్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రతి శుక్రవారం డ్రైడే – ఫ్రైడే కార్యక్రమాలు చేపట్టి, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.