MDK: చేగుంట మండలం కేంద్రంలోని 108 అంబులెన్స్ వాహనాన్ని జిల్లా అధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారి కేసుల వివరాలను ఆయన పరిశీలించారు. పలు రికార్డులు తనిఖీ చేశారు మందుల నిల్వలను పరిశీలించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ఫీవర్ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.