ASF: 2 రోజుల్లో నియోజకవర్గానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతుందని సిర్పూర్ MLA హరీష్ బాబు అన్నారు. క్రిబ్ కో యూరియా రైలు శుక్రవారం వచ్చిన సందర్భంగా రైలు నుంచి ఆన్ లోడ్ అవుతున్న యూరియా సరళి పరిశీలించారు. MLA మాట్లాడుతూ.. గత 2 రోజులుగా అగ్రికల్చర్ కమిషనర్‌తో మాట్లాడి సిర్పూర్ నియోజకవర్గానికి అదనపు యూరియా కేటాయింపులు చేయించడం జరిగిందన్నారు.