MDK: సేవా పక్షంలో కన్వీనర్, కో కన్వీనర్లు ప్రధానమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. నర్సాపూర్‌లో సేవా పక్షం మండల స్థాయి కార్యాశాల అధ్యక్షుడు నీలి నగేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.