»Ananya Doesnt Have Affair On Aditya Her Mom Clarity
Ananya- Adityaల మధ్య ఎఫైర్ లేదట
అనన్య పాండే, ఆదిత్యరాయ్ కపూర్ ఎఫైర్ గురించి రూమర్స్ వస్తున్నాయి. వారిద్దరూ స్పందించలేదు. ఆమె తల్లి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని.. మీడియా హైప్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
Ananya doesn't have affair on aditya her mom clarity
Ananya pandey mother:ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కలిసి తిరిగితే చాలు.. ఎఫైర్లు అంటూ రూమర్లు వస్తుంటాయి. ఇక్ అప్ కమింగ్ హీరోయిన్ల విషయంలో అయితే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అనన్య పాండే (Ananya pandey), ఆదిత్యరాయ్ కపూర్ (Aditya roy kapoor) గురించి అలా రూమర్స్ రాగా.. వారిద్దరూ స్పందించలేదు. ఆమె తల్లి మాత్రం స్పష్టంచేశారు. అలాంటిదేమీ లేదని.. రూమర్లు వస్తుంటాయని, మీడియా హైప్ చేయాల్సిన పనిలేదని స్పష్టంచేశారు.
కృతిసనన్ దివాళి పార్టీలో అనన్య పాండే, ఆదిత్య (aditya) క్లోజ్‌గా ఉన్నారు. ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. అంతకుముందు వీరిద్దరూ ముంబై వీధుల్లో (mumbai streets) తిరిగిన వీడియోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరిది కేవలం ఫ్రెండ్ షిప్.. ఇంకెదైనా ఉండి ఉండొచ్చని ప్రచారం జరిగింది. లవ్, ఎఫైర్ లేకుంటే ఎందుకు కలిసి తిరుగుతారని కామన్‌గా ప్రశ్న వస్తోంది.
ఇండస్ట్రీలో రూమర్స్ సహజం అంటూ అనన్య (ananya) తల్లి చెప్పుకొచ్చింది. వాటిని హైలైట్ చేయాల్సిన అవసరం లేదని అంటోంది. నటుల జీవితంలో ఇవి కామన్.. స్పాట్ లైట్ వేసి చూస్తే ప్రతీది సమస్యలా కనిపిస్తోందని వివరించారు. ఆలోచించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. అనన్య (ananya) తల్లి ఇలా కుండబద్దలు కొట్టడంతో.. ఆమెకు ఎఫైర్ (affair) లేదని అనుకోవాల్సి వస్తోంది.
వారిద్దరూ మళ్లీ కనిపిస్తే.. ప్రేమ.. అంతకుమించి బంధం ఉందని అనుకోవాల్సి వస్తోందని అనేవారు ఉన్నారు. అనన్య పాండే (ananya pandey) ‘డ్రీమ్ గర్ల్-2’లో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీని విక్రమ్ ఆదిత్య మోత్వానే డైరెక్ట్ చేస్తున్నారు.