ADB: తెలంగాణ రాష్ట్ర ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోషియేషన్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్లను MLA అనిల్ జాదవ్ నేరడిగొండలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. ప్రతి చిత్రాన్ని జ్ఞాపకంగా చిత్రీకరించడంతో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు సంతోష్, సంఘం అధ్యక్షులు, తదితరులున్నారు.