నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ 2’ మూవీ క్లైమాక్స్‌పై క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. బాలయ్య పూర్తిగా శివుడి అవతారంలో.. ఉగ్రరూపంలో విలన్స్‌ను అంతం చేసే సీన్ హైలైట్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. బాలయ్య శివతాండవం స్టైల్లో ఎంట్రీ ఇస్తూ.. త్రిశూలం, ఢమరుకంతో సమరం చేసే సీన్ ఆకట్టుకుంటుందట. ఈ సీన్ కోసం స్పెషల్ VFX టీంను రంగంలోకి దించారట.
Tags :