BDK: కొత్తగూడెం జిల్లాకు రానున్న ఇందిరమ్మ చీరలను నిల్వ చేయడానికి 6 గోదాంలను సిద్ధం చేసినట్లు DRDA ఎం. విద్యాచందన తెలిపారు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఈ గోదాంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.