KDP: కరోనాకు ముందు ఉన్న పది రైల్వే స్టేషన్లలో స్థాపింగ్లను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కడప రైల్వే కమర్శియల్ ఇన్స్పెక్టర్ జనార్థన్ తెలిపారు. ముంబై – నాగర్ కోయిల్(16351) రైలును రాజంపేట, కోడూరులో ఆగుతుందన్నారు. కాగా, 16381, 16382 కన్యా కుమారి-పుణే, పుణే-కన్యాకుమారి రైళ్లు నందలూరు, కొండాపురంలో, అలాగే మిగతా రైళ్లు అగుతాయన్నారు.