CTR: చిత్తూరు రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక వ్యాగన్లో మంగళవారం వంద టన్నుల యూరియా చేరింది. ఇందులో భాగంగా ఈ మొత్తాన్ని రైతు సేవా కేంద్రాలకు కేటాయించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా సోమ, మంగళవారాల్లో సుమారు 1400 టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు.