AKP: క్యాన్సర్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సీహెచివో భవాని తెలిపారు. మంగళవారం రామన్నపాలెంలో ఆయుష్మాన్ ఆరోగ్య సిబ్బంది మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు వచ్చే రొమ్ము, నోటి, గర్భాశ క్యాన్సర్ల గురించి వివరించారు. అలాగే మహిళలు తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.