KNR: మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. వైద్య ఆపదలో నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందుతున్నట్లు తెలిపారు. తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.