AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం పునరుద్దరించాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కోరారు. రూ.33 వేల కోట్ల అప్పు ఈక్విటీగా తీసుకోవాలని సూచించారు. నక్కపల్లి స్టీల్‌ప్లాంట్‌పై ఉన్న ప్రేమ విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఎందుకు లేదని ప్రశ్నించారు.