KNR: శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.ఉమేష్ కుమార్ ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. అయితే కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ఆయన AUG 15నే ప్రశంసాపత్రం అందుకోవాల్సి ఉండగా, అదేరోజు ఆయన అమెరికా పర్యటన కారణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోయారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.