PLD: రానున్న 15 నెలల్లో ఆంధ్రాలో CM చంద్రబాబు కనీవినీ ఎరుగని సంక్షేమాన్ని అందిస్తారని చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ఉరవకొండలో మంత్రి కేశవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. Dy. cm పవన్ ఆంధ్ర రాష్ట్రం దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పిన వ్యాఖ్యలను పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలని చెప్పారు.