అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శివ నర్సింగ్ కళాశాలలో APSDC ఆధ్వర్యంలో ఈనెల 10 నిర్వహించనున్న మెగా ఉద్యోగ మేళాను విజయవంతం చేయాలని DRO మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం వడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆసక్తి కలిగిన యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.