krnl: జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో లైంగిక వేధింపులపై అవగాహన కల్పిస్తూ జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ)లు ఏర్పాటు చేయాలని తెలిపారు.