TG: హైకోర్టు తీర్పుపై పలువురు గ్రూప్-1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుమీడియం అభ్యర్తులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాల్యుయేషన్పై మెజారిటీ తెలుగు మీడియం అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. కాగా, గతంలో ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.