KMR: గాంధారి మండలంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో మంగళవారం వ్యాయామ చికిత్సను డా.స్వాతి నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని MEO శ్రీహరి సందర్శించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నరాల బలహీనతతో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులందరూ ఈ వ్యాయామ పరీక్షలను వినియోగించుకోవాలని మరియు వారానికి రెండు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.