AP: ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదు అని హెచ్చరించారు. 15 నెలల్లో రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను పూర్తిగా నియంత్రించామని వెల్లడించారు. SM నియంత్రణకు త్వరలోనే చట్టం రాబోతుందన్నారు.