HYD: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంర్భంగా నాగారం మున్సిపాలిటీలో రేషన్ షాపులలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలను ఏర్పాటుచేశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ కౌకుంట్ల చంద్రరెడ్డి కేంద్రం చేస్తున్న సేవలను వివరించారు.