CTR: పట్టణంలో బుధవారం ఉదయం 5K రన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యువత, విద్యార్థులు, రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులు, NCC, NSS, NYKలు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 5:30 నుంచి 7:30 వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇందులో 100 నుంచి 150 మంది పాల్గొంటారని తెలిపారు.