MHBD: తొర్రూర్ మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన పస్తం మహేష్ అనే యువకుడు రెండు రోజుల నుంచి కనపడట్లేదు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మతిస్థిమితం, వికలాంగుడైనా మహేష్ శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎవరికైనా కనిపిస్తే ఈ 812105 6397నంబర్‌కి సమాచారం అందించాలని కోరారు.