విశాఖ: రైల్వే స్టేషన్ గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రకటించిన ‘గ్రీన్ రైల్వే స్టేషన్’ ప్లాటినం సర్టిఫికేట్ అందుకోవడం పట్ల అనకాపల్లి ఎంపీ డా.సీ.ఎం. రమేష్ హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. శుభ్రత, నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా, ఆధునిక పారిశుధ్యం వంటి పర్యావరణహిత చర్యల ఫలితంగా వచ్చిన ఈ విజయానికి రైల్వే అధికారులను అభినందించారు.