VZM: శ్రీరామనారాయణంలోని సీతారాములను మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ అగర్వాల్, విశాల్ దగటు, భోపాల్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ సూర్యప్రకాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నారాయణం శ్రీనివాస్ వారికి రామబాణం, రామనారాయణం చరిత్రలను వివరించారు. అనంతరం వారికి రాములు వారి పుస్తకాలు అందజేసి, సత్కరించారు.