KKD: బడుగు బలహీన వర్గాల అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రెడ్డి అనంత కుమారి పేర్కొన్నారు. కాకినాడకి విచ్చేసిన అనంత కుమారికి శాసనసభ్యులు వనమాడి కొండబాబు తన క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు.