ATP: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మోక్షజ్ఞ సినీ రంగంలో సక్సెస్ కావాలని నాయకులు ఆకాంక్షించారు.