TG: హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనాలను పరిశీలించి, నిమజ్జనం ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం ఏర్పాట్ల గురించి సీఎంకు కలెక్టర్ హరిచందన వివరించారు.
Tags :