కృష్ణా: మోపిదేవి మాజీ ఎంపీపీ,పెదప్రోలు సర్పంచ్ పోలిమెట్ల ఏసుబాబు మాతృమూర్తి మనోహరమ్మ దశ దిన ఖర్మ కార్యక్రమం వారి స్వగృహమునందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంత వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.