SRPT: మునగాల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల వీరారెడ్డి అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. శనివారం మునగాల మండల పరిధిలోని నేలమర్రిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.