TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులైలో ఎమ్మెస్సీ (M.Sc) స్టాటస్టిక్స్, ఎమ్మెస్సీ (M.Sc) సెరికల్చర్ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. దీంతో ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అని తెలిపారు.