TPT: నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపినట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ పారిశ్రామికవాడలలో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కార్మికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు సరఫరా, వాడక నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.