TG: హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు అయింది. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మేడ్చల్లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని ముంబై థానే క్రైమ్ బ్రాంచ్ సీజ్ చేసింది.