ATP: అనంతపురంలో ఈ నెల 10న జరగబోయే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభను విజయవంతం చేయడానికి రాప్తాడులో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఏలూరి సాంబశివరావు, పరిశీలకులు కృష్ణమ్మ, నాయకులు పాల్గొన్నారు. సభకు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.